WHO - ఈ ఐదు ఆహార సూచనలు పాటించండి

కరోన వ్యాది నేపద్యం లో మనం ఆహారల విషయాలలో తగు  సూచనలు పాటించాల్సిన  అవసరం వుంది.
                   
                            ఐతే ప్రపంచ ఆరోగ్య సంస్థ 5సూచనలు బాగా ఉపయోగకరమైనవి పాటించాలని చెప్తుంది.అవి ఏంటో  ఇప్పుడు చూద్దాం..

WORLD - HEALTH - ORGANISATION




  • మనం వంట చేసేటప్పుడు  పరిశుబ్రంగా వుండాలి.
  • పచ్చి  ఆహారానికి ,వండిన ఆహారానికి మద్య  దూరం  ఉండాల్సిన అవసరం వుంది.     
  • వండే ఆహారాన్ని బాగా ఉడికించాలి.
  • మనం వంట చేసాక తగు వంటలను తగు ఉష్నుగ్రతల్లో వుంచండి.
  • ఏం తిన్న తాగిన పరిసుబ్రమైన నిళ్ళు పరిసుబ్రమైన ఆహారాన్ని తీసుకోండి.       
indiajobsupdates
Previous
Next Post »