భారత్ సైంటిస్ట్ లు భేష్ - TRUMP

భారత శాస్త్రవేతలను భేష్ అంటూ కొనియాడారు  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సారూ.


కరోన వాక్సిన్  తయారీలో  మన భారతీయ అమెరికన్లతో కలిసి ఆ మందును తాయారు చేసే దిశగా కలిసి పని చేస్తామని చెప్పారు.

TRUMP - MODI

  • ఐతే ఈ ఏడాది చివరిలోగానే వాక్సిన్  అందుబాటు లోకి  వస్తుంది అని  చెప్పారు.

  • అందులో భాగంగా TRUMP సార మాట్లాడుతూ ఈ మధ్యనే భారత దేశానికి వెళ్ళాను అని,అమెరికా లో భారతీయులు చాల ఎక్కువగానే వున్నారని చెప్పారు.

  • అమెరికాలో  లోని భారతీయులను కూడా తాము వాక్సిన్ తయారీలో భాగంగా  కలిసి పని చేస్తామని వారు అందరు గొప్ప శాస్త్రవేతల అని ప్రశంశలు  తెలియజేశారు.
indiajobsupdates.com
Previous
Next Post »