కరోన - లేదు / రాదు అంటూనే 85,689 (చైనా) దికి చేరిన భారత్

భారత దేశం లో ఇప్పటికే కరోన విజ్రంబిస్తున్న తరుణంలో 85,689 మందికి కరోన పాజిటివ్ గా నమోదు అయ్యింది.


                      ఐతే మృతుల సంక్య మాత్రం ఒక మోస్తదు లో తక్కువే ఉన్నపటికీ 2,743 మంది చనిపోయారు.ఎన్ని ముందస్తు జాగ్రతలు ఎన్ని "లాక్ - డౌన్స్ " చేసినప్పటికీ కరోన  కేసుల సంక్య మాత్రం పెరుతూనే వస్తుంది.

indiajobsupdates.com


                       మన ప్రధాని MODI సార ఎంత జాగ్రతలు చెప్పారు ,ఎంతోమంది రెవిన్యూ  అధికారులు , పోలీసులు ,డాక్టర్లు,క్లీనింగ్ సిబ్బంది  తిసుకున్న జాగ్రతల దృష్ట్యా మనం తక్కువగానే కరోన ప్రభావితులయము అని చెప్పుకోవాలి.

CARONA - VIRUS

                            ఇకనుంచి పరిస్థితులను అనుసరించి "రెడ్ జోన్ " లో వున్న జిల్లాలకు మరియు ప్రదేశాలకు " ఫసె - 4 " నిమిత్తం ఎ రాష్ట్ర  ముక్య మంత్రి వారి రాష్ట్రాలలో  స్వీయ నిర్బంధం చేసుకోవాలని  సూచించారు.

indiajobsupdates.com

Latest
Previous
Next Post »