భారత దేశం లో కరోన - 56,342 కు చేరిన కేసులు

                                                        indiajobsupdates has been announcing the details about the job posts and vacancies till now.


ఐతే ఈ రోజు మన భారత దేశం లో కరోన కాసుల సంక్య ఇంకా పెరుగుతనే వుంది.మన దేశ  గురవ ప్రధాని మోడీ గారు చెప్పిన విధముగా మన దేశ ప్రజలు మద్దతు ఇవ్వడం తో  భారత దేశ పరిస్థితి అదుపులోనే వుందని నిపుణులు చెప్తున్నా విషయం తెలిసిందే .

CARONA VIRUS : : COVID - 19


ఐతే దేశం లో 56 వేలుకు చేరిన తరుణం లో ప్రజలకు ముక్యంగా  రెడ్ జోన్ గా ప్రకటించిన  నగరాలకు కొంత భయం వేస్తున్న సంగతి గమనించాలి. మన భూగోళ చరిత్ర  లో ఇటువంటి విపత్తు ఎప్పుడు చూడలేదని ఇటువంటి సందర్బాలను ఎదుర్కోలేదని మన  పూర్వికులు - పెద్దవారు చెప్తున్నారు.


                           ఇదివరకు  వున్న శక్తి - సామర్ధ్యం ఐతే క్షినిన్చిందని  మన ప్రస్తుత డాక్టర్ లు మొదలగువారు చెప్ప్తూనే వస్తున్నారు.రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి పెంచుకునే దిశగా మనం మంచి ఆహారాన్ని తీసుకోవాలి అంటున్నారు.

                          గడిచిన 24 గంటలలో దేశం లో ,90 మందికి కొత్తగా పాజిటివ్ కేసులు 56,342 లో 16,539 మంది కోలుకున్నారు .వారిలో 37,916 మంది చికిత్స పొందుతున్నారు.ఇక అత్యదికంగా మహారాష్ట్ర 17,974 కరోన కేసులు నమోదు అయ్యాయి.

ఇండియాజాబ్స్అప్డేట్స్  లో వార్త భాగంగా  కరోన కేసులు ఈ క్రింది విధముగా వున్నాయి

                                             
State
No.of Cases
Maharastra
17,974
Gujarath
7,013
Delhi
5,980
TamilNadu
5,409
Rajasthan
3,427
MadyaPradesh
3,252
Uttar Pradesh
3,071
AndhraPradesh
1,833
Punjab
1,644
Telangana
1,122

Previous
Next Post »