తెలంగాణ న్యూస్ :
ధరణి ఒక ఉన్నతమైన
భుమి పక్షాలణ కార్యక్రమం ....అయితే ముందుగా వెబ్ సైట్ లో లోపాలు గురించి అందరికి
తెలిసినదే.
ఇప్పటివరకు 90 శాతం గా భు – పక్షాలణ విధానం విజయవంతగా
జరిగిన ఏదో ఒక లోపం లేకపోలేదు.వెబ్ సైట్ విధి విధానం కొంత ఇబ్బంది కరంగా ఉండటం వలన
కొంతమంది రైతులకు ఇది ఇంకా పెద్ద సమస్యగా మారింది.ఈ భు – కార్యక్రమం గురించి ఇంకా
పూర్తిగా తేలియన వారు ఇంకా వున్నారు అంటే ఆశ్చర్యపడాల్సిన విషయమే.
ఇందులో భాగంగా మేము
కొంత మంది ఏజెన్సీ – దిగువ ప్రాంతానికి వెళ్లి అడుగగా అక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియని వారు
వుంటే ఇంకొంతమందికి అది ఎలా చేయించుకోవాలో తెలియదు.వారు వారి మండల రెవిన్యూ ఆఫీస్
కి వెళ్ళగా.ఇప్పటికే పని అంత ఐపోయింది కదా ఇప్పుడు ఖాతా లో ఎ రకమైనటువంటి మార్పులు
చెయ్యలేము అని అక్కడ VRO తదుపరి వారు అనగా
ఇప్పుడు ఏం చెయ్యాలో అర్ధం కానీ పరిస్థితి లో వున్నారు.
దానికి గాను ఒక “ Un
– Signing “ విధానం వస్తుందని
అంటున్న అధికారులు,, ఈ మద్యలో అసలు వెబ్ సైట్ ఎ సరిగ్గా నడవటం లేదని
అంటున్నారు.దీనిని గురించి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా లెక CCLA
డిపార్టుమెంటు వారు మాట్లాడతారా అని చూడాల్సి
వుంది.
ఈ వెబ్ సైట్ లో పని
చేయటానికి నియమించిన Out – Sourcing సిబ్బందికి నెల నెల జీతాలు ఇవ్వటం లేదని అందరు సిబ్బంది మాట్లాడుతుండగా వారికి కూడా లంచం
ఇచ్చి పని చేస్తున్నారని, జీతాలు రాకపోయిన కారణంగా వారు కూడా లంచలకు ఆశ
పడుతున్నారని భావించవలసిన అవసరం వున్నది. ఐతే లంచాలకు ఆశ ప్రదమంగా గవర్నమెంట్ వారే ప్రేరేపిస్తున్నట్లు అవుతుంది కదా ..
మరి దీని ACB
రైడ్స్ వంటి కార్యక్రమాలు సుచిత్త మే నా ?
-మీ జేర్ణలిస్ట్..
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon