ధరణి కోసం పనిచేస్తున్న వారందరికి - గుడ్ న్యూస్

Indiajobsupdates is a responsible website for posting relavent job news but now according to authorisation terms this site will be working on revenue details like LRUP and "Dharani".

ధరణి వేసితే నందు పని చేస్తున్న మా FTS బృందానికి ఈ విషయము చెప్తూ CM KCR గారికి మా జీతాలు అందటం లేదని తెలియజేయు ప్రక్రియ లో ఈ విదముగా వెబ్ సైట్ ద్వార తెలియజేయతమైనది.
indiajobsupdates


ధరణి వెబ్ సైట్ నందు పనిచేస్తున్న FTS (ధరణి operators) రాష్ట్ర వ్యాప్తంగా  అందరు విన్నవించుకుంటున్న మా దీన స్థితి.


అయ్యా
          మాకు జీతాలు రాక ఇబ్బంది పడుతున్న కూడా పెద్ద పెద్ద వారు అందరు మీరు Private కంపెనీ నుండి వచ్చారు కనుక మీకు ఇలాంటి ఇబ్బందులు తప్పవు అంటున్నారు.                   గత 4 నెలలు గా మాకు జీతాలు రావటం లేదు.అయిన మా FTS బృందం మాత్రం ఏ రకమైన వెనుకంజ వేయకుండా KCR (గురవ ముక్య మంత్రి ) గారు ఆశించిన విదముగా ధరణి ప్రాజెక్ట్ ను విజయవంతం చేయటానికి అహర్నిశల  కృషి చేస్తున్నాము.   అయితే 4 నెలలు జీతాలు రావాల్సి వుండగా  ఒకటి రెండు  నెలలు  జీతాలు మాత్రమే ఇస్తున్నారు.

మా కష్టాలు  తీరేది ఎప్పుడు సార్.మమల్ని కూడా గుర్తించి మా జీతాలు GST కి అనుగుణంగా లేవు అని గుర్తించండి సార్.మాకు కూడా " సమన పనికి సమన వేతనం " ఇవ్వాల్సింది గా ప్రర్దిస్తున్నాము .
Salaries రావటం లేదు సార్ 


మా కుటుంబ బాద్యతలు చూసుకోవడానికి కూడా చాలా  ఇబ్బందిగా వుంది సార్. దయచేసి మా కన్నీటి ప్రార్ధనను ఆలకించండి సార్.
Previous
Next Post »

6 comments

Write comments
ashwini
AUTHOR
7 February 2019 at 04:57 delete

Manam ila enni news spread chesina no use evaru respond avatledhu n avaru kuda

Reply
avatar
Unknown
AUTHOR
9 February 2019 at 03:57 delete

ప్రభుత్వ విజయం ఐన రైతు బంధు వస్తుందటే గతంలో జరిగిన తప్పలన్నింటిని సరి చేస్తూ రాత్రి పగలు కష్టపడుతూ ధరణి సఫలీకృతం లో పాత్రులైన FTS సేవలు గొప్పవి. కాబట్టి వారికున్న సమస్యలు తీర్చడం ప్రభుత్వ భాద్యత. గౌరవనీయులు అందరూ ఈ విషయం పై దృష్టి సారించి పరిష్కారం చూపించగలరని ఆశిస్తున్నా...

Reply
avatar
Rathod
AUTHOR
9 February 2019 at 21:26 delete

Prathi panic ventane ipodhu friends...... Koncham time tisukunna .ee news kcr sir. Ki cherthundi ani asha........

Reply
avatar
Unknown
AUTHOR
10 February 2019 at 04:51 delete

Please support Dharani operators

Reply
avatar