ఇండియాజోబ్స్అప్డేట్స్ :
ధరణి రూపకల్పన తిరు
మెరుగు పడుతుంది .
అందరికి అందుబాటులోకి
రానున్న ధరణి Website గురించి చెప్పాలంటే చాలానే చెప్పుకోవచ్చు.
అయితే అందులో పనిచేసే వారు FTS(ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ ) అలి అస్ ధరణి ఆపరేటర్ – లకు జీతాలు రావటం లేదు.
- Indiajobsupdates has been showing the present events and its properities showing the present situation on "Dharani " Project in Telangana.
ఇంత పెద్ద ప్రాజెక్ట్
చేస్తున్న KCR సార్ ప్రభుత్వం అన్ని ధరణి వెబ్ సైట్ ను చాల గొప్పగా రూపొందిస్తుంది.
కాగ అందులో మొదట ప్రాముక్యత కలెక్టర్లకు – తహసిల్దర్లకు ఇవ్వగా
అందులో మొదటి మెట్టు వేసేది మాత్రం ఒక ధరణి ఆపరేటర్ గా పిలవబడుతున్న FTS లది.
అన్ని రంగాలకు “ సమన పనికి సమన వేతనం “ అన్న KCR గారు వీరికి జీతాలు తక్కువగా ఇవ్వడం
త్తేలిదేమో
----కానీ అసలు IL & FS కు ప్రాజెక్ట్ ఇచ్చేసి ఇప్పుడు అందులో
నిర్వాహకులను మాత్రం పట్టించ్కోవడం లేదు అని తెలంగాణా FTS బృందం
వాపోతున్నారు .
మొదటిలో ప్రతి మండలానికి
ఒక IT అధికారిని
నియమిస్తాం అని అనగా వారు ఇప్పుడు ధరణి ఆపరేటర్ లు గా జీతాలు కట్టింగులు పోను 9878/- మాత్రమే ఇస్తున్నారని......
అది కూడా నెలకు ఒకసారి ిన ఇవ్వడం లేదని తెలంగాణా FTS వర్గం
చెప్తున్నారు.
=>మమల్ని ఒకసారి చుడండి sir
KCR గారు అని ప్రర్దిస్తున్న ధరణి ఆపరేటర్- ల బృందం..
జై - KCR
సార్
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon